కోట్లకు పడగలెత్తిన ఒంటె !! ప్రపంచంలోనే అరుదైన జాతి

|

May 17, 2022 | 9:59 AM

జంతువులను అధిక ధరలకు అమ్మడం, కొనడం మనం చూస్తేనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంతువు ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే మాత్రం మూర్ఛ పోవాల్సిందే.

జంతువులను అధిక ధరలకు అమ్మడం, కొనడం మనం చూస్తేనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంతువు ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే మాత్రం మూర్ఛ పోవాల్సిందే. అవును.. వేలంలో ఓ ఒంటె(Camel)ను ఏకంగా అత్యధిక ప్రైజ్‌కు కొనుగోలు చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారే కాదు.. ఈ వీడియో(Viral video) చూసిన వారంతా అవాక్కవుతున్నారు. అసలు ఒంటె ఏంటి, దానికి అంత దర ఏంది అని ఆశ్చర్యపోతున్నారా? పదండి అసలు విషయం తెలుసుకుందాం. సౌదీ అరేబియాలో ఈ ఒంటెను చాలా ఖరీదైన ధరకు విక్రయించారు. ఈ ఒంటె ప్రపంచంలోనే అత్యంత విలువైన ఒంటెగా మారిపోయింది. ఈ ఒంటెను 7 మిలియన్ సౌదీ రియాల్స్ అంటే దాదాపు మన కరెన్సీలో రూ. 14 కోట్ల 23 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మారిన ప్రభాస్‌ ఫోకస్ !! ఆయన టార్గెట్‌ అంతా ఆ డైరెక్టర్‌ పైనే !!

ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్‌ చేసిన మందుబాబులు

Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్‌ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు

హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..

RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్‌ అప్లై !!