పెళ్లిలో ఫొటోగ్రాఫర్ చిలిపి చేష్టలు..పెళ్లికూతురు ఏంచేసిందో చూడండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా వధూవరులు, వారి స్నేహితులు, అతిథులు చేసే డ్యాన్సులు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈక్రమంలోనే మరొక వెడ్డింగ్ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు తీసేందుకు వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్ చేసిన చిలిపి చేష్టలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే నెపంతో పూజ ప్లేట్ దగ్గర ఉన్న డబ్బును దొంగలించడం మనకు కనిపిస్తుంది. అతను చాకచక్యంగా ఈ పని ముగించినప్పటికీ ప్లేట్ దగ్గర కూర్చున్న పెళ్లికూతురు మాత్రం అతడిని పసిగడుతుంది. దీంతో వరుడితో పాటు పెళ్లికొచ్చిన అతిథులందరూ ఆ ఫొటోగ్రాఫర్‌ను చూసి నవ్వుకుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారిన ప్రభాస్ ఫోకస్ !! ఆయన టార్గెట్ అంతా ఆ డైరెక్టర్ పైనే !!
ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు
Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు
హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..
RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!