అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే ??

|

Jul 10, 2023 | 8:37 PM

మనం చూసే ట్రైన్ కు 16 కానీ 17 కానీ బోగీల వరకు ఉంటాయి. కొన్ని ట్రైన్స్ కు 20 నుండి 25 బోగీల వరకు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే అత్యధిక బోగీల ఉన్న ట్రైన్ గురించి చూసారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రైలు పేరు ‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్'. రైలు రెండు చివరలు చూడాలంటే 7.3 కిలోమీటర్లు

మనం చూసే ట్రైన్ కు 16 కానీ 17 కానీ బోగీల వరకు ఉంటాయి. కొన్ని ట్రైన్స్ కు 20 నుండి 25 బోగీల వరకు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే అత్యధిక బోగీల ఉన్న ట్రైన్ గురించి చూసారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రైలు పేరు ‘ది ఆస్ట్రేలియన్ బీహెచ్‌పీ ఐరన్ ఓర్’. రైలు రెండు చివరలు చూడాలంటే 7.3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైలు ఇదే. ఈ రైలు దగ్గర దగ్గర 24 ఈఫిల్‌ టవర్ల పొడవుకు సమానంగా ఉంటుంది.. ఈ రైలుకి వంద లేదా రెండు వందల బోగీలు ఉంటాయనుకుంటే పొరపాటే. ఈ రైలుకు ఏకంగా 682 బోగీలు ఉంటాయి. ఇది గూడ్సు రైలు. 2001,లో తొలిసారిగా పరుగు అందుకుంది. పొడవులోనే కాదు బరువులోనూ రికార్డే. రైలు బరువు దాదాపు లక్ష టన్నులు. రైలు ముందుకు కదలాలంటే 8 డీజిల్‌ లోకోమోటివ్‌ ఇంజిన్లు అవసరమవుతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పువ్వుల్లో బాహుబలి !! దగ్గరకెళ్తే మీరు బలి !!

Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం

అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్‌ పై నుంచి దూకిన చిన్నారి

గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!

వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్‌ టెయిల్‌ ఫిష్‌