Smart Gun: ప్రపంచంలోనే తొలి ‘స్మార్ట్‌గన్’ యజమాని తప్ప మరెవరూ పేల్చలేని సూపర్ పవర్ గన్.
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అయుధాల తయారీలోనూ కృత్తిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది.
Published on: Apr 27, 2023 08:04 AM