World best boss: ఈ లేడీ బాస్ ఉద్యోగులకు బోనస్‌గా ఏమి ఇచ్చిందే తెలుసా.? మీ బాస్ ఇలాంటి గిఫ్ట్ ఎప్పుడైనా ఇచ్చారా..?
మీరు పని చేసే కంపెనీలో బోనస్‌గా ఎంతిస్తారు.? ఈ క్వశ్చన్‌కు అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా 1500ల రూపాయలు.. లేదా మహా అయితే 2500ల రూపాయలు అని చెబుతారు. అయితే ఇక్కడొ బాస్..
మీరు పని చేసే కంపెనీలో బోనస్‌గా ఎంతిస్తారు.? ఈ క్వశ్చన్‌కు అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా 1500ల రూపాయలు.. లేదా మహా అయితే 2500ల రూపాయలు అని చెబుతారు. అయితే ఇక్కడొ బాస్.. బోనస్‌గా తన ఉద్యోగులకు ఏం ఇచ్చిందో తెలిస్తే మీరు స్టన్ అవ్వడం అవుతారు. అమెరికాలోని స్పాన్ ఎక్స్ అనే కంపెనీ బాస్ సారా బ్లేక్లీ.. తన కంపెనీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు బోనస్ కింద 10,000 డాలర్లు ఇచ్చింది. అంటే మన భారత కరెన్సీలో అక్షరాల 8 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు.. రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లను కూడా ప్రకటించి, ప్రపంచంలో ఎక్కడికి అయినా వెళ్లి రండీ అంటూ అనౌన్స్ చేసింది. నేను మొదటిగా ఈ కంపెనీని స్థాపించాలనుకున్నప్పుడు ప్రతీ ఒక్కరూ నవ్వారని తెలిపింది సారా. అయినా నా మిషన్‌పై నమ్మకం ఉంచాను. ఎంతోమంది మహిళా వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకుని ఒక్కో అడుగుకు ముందుకేసి.. ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసేందుకు నేను వరల్డ్ మొత్తం తిరుగుతున్నాను.. మీరు వెళ్లాలని మీకు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొన్నాఅని సారా చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

