Viral Video: కత్తులతో నడిరోడ్డుపై మహిళల వీరంగం.. వీడియో చుస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..!

Viral Video: కత్తులతో నడిరోడ్డుపై మహిళల వీరంగం.. వీడియో చుస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..!

Anil kumar poka

|

Updated on: May 20, 2022 | 9:42 AM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు.


ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ పెళ్లి బరాత్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తల్వార్లతో విన్యాసాలు చేశారు. పురుషులే కాదు.. మహిళలు సైతం కత్తులు చేతపట్టి నడిరోడ్డుపై విన్యాసాలు చేశారు. ఈ తల్వార్‌ విన్యాసాల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరో పక్క ఇలాంటి విన్యాసాలు చలా ప్రమాదకరమని, నగరంలో ఇలాంటి విన్యాసాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

 

Published on: May 20, 2022 09:42 AM