Viral Video: నడి రోడ్డుపై యువతి డ్యాన్స్‌..రంగంలోకి హోంమంత్రి.. వీడియో

Viral Video: నడి రోడ్డుపై యువతి డ్యాన్స్‌..రంగంలోకి హోంమంత్రి.. వీడియో

Phani CH

|

Updated on: Sep 19, 2021 | 9:38 AM

మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద డ్యాన్స్ చేసిన యువతికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ర‌సోమా స్క్వేర్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ ప‌డిన స‌మ‌యంలో డ్యాన్స్ చేసింది యువతి.

మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద డ్యాన్స్ చేసిన యువతికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ర‌సోమా స్క్వేర్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ ప‌డిన స‌మ‌యంలో డ్యాన్స్ చేసింది యువతి. డోజా క్యాట్ సాంగ్‌కు స్టెప్పులేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్న ఉద్దేశంతోనే.. ఈ విధంగా అవగాహాన కల్పించే ప్రయత్నం చేశానని తెలిపింది బాధిత యువతి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..

Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..

AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో

AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..