వివాహితను బంధించి.. నెలరోజులపాటు దారుణంగా..

|

Jan 20, 2023 | 9:56 AM

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్నప్పటికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. వివాహిత‌ను నిర్భందించిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్నప్పటికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. వివాహిత‌ను నిర్భందించిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుప‌తి జిల్లాలో జ‌రిగింది. చంద్రగిరిలో బాధిత మ‌హిళ‌తో పాటు ద‌ళిత సంఘాల నాయ‌కులు తెలిపిన వివ‌రాలు ప్రకారం.. వెదురుకుప్పం మండలం బలిజపల్లి గ్రామంలో ఓ వివాహిత త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఆమె తిరుప‌తిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. న‌వంబ‌ర్ 17న బ‌లిజ‌ప‌ల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఆమె ప‌ని చేస్తున్న స్కూల్ వ‌ద్దకు వ‌చ్చాడు. త‌న‌తో పాటు వ‌స్తే బ్యాంక్‌లోన్ ఇప్పిస్తాన‌ని చెప్పాడు. అందుకు ఆమె నిరాక‌రించడంతో.. ఆమెను బెదిరించి, కొట్టి బ‌ల‌వంతంగా బైక్‌పై ఎక్కించుకొని,గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేను గర్భవతిని.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి.. 14 ఏళ్ల బాలిక పిటిషన్‌ !!

ఇక్కడ చనిపోయిన వారు కూడా ‘అద్దె’ చెల్లించాలి

కాలి వేళ్ల రూపంలో ఫంగస్‌.. నమ్మలేని నిజం.. ప్రకృ‌తి విసిరిన పజిల్‌..

ఆంటీ.. ఐ లవ్‌ యూ.. ప్రేమజంట విచిత్ర కథ.. నెట్టింట వైరల్‌

Usain Bolt: ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం

 

Published on: Jan 20, 2023 09:56 AM