Viral Video: పడగ విప్పిన నాగుపాము..! వెనక్కు వెళుతూ హెచ్చరిక జారీ.. వీడియో

Updated on: Sep 08, 2021 | 9:53 PM

పాములలో ప్రత్యేకమైంది నాగుపాము. నాగుపాము పడగ విప్పిందంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. కాటు వేసిందంటే నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలుస్తాయి.

పాములలో ప్రత్యేకమైంది నాగుపాము. నాగుపాము పడగ విప్పిందంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. కాటు వేసిందంటే నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలుస్తాయి. కొంతమంది దీన్ని దైవ సమానంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో ఇవి ఎక్కువగా పాడు బడ్డ ఇళ్లలో, పశువుల పాకలో దర్శనమిస్తుంటాయి. వాటికి ఎటువంటి హాని చేయకపోతే వాటి మానాన అవి వెళ్లిపోతాయి. కానీ చంపడానికి ప్రయత్నిస్తే మాత్రం ఆత్మరక్షణ కోసం కాటువేస్తాయి. తాజాగా ఓ ఇంట్లోకి ఓ నాగుపాము చొరబడింది. అయితే ఇంటి యజమానురాలు ఎంతో తెలివిగా దాన్ని బయటకు పంపించేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Red Ladyfinger: ఎరుపు రంగులో పోషకాల బెండ, కేజీ ధరెంతో తెలిస్తే షాక్‌.. వీడియో

మనకో రూల్‌..వాళ్లకో రూల్‌.. అధికారులు వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు.. వీడియో