ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!
నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు..
నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను ఓ యువకుడు.. జొమాటో కేర్ సెంటర్‌కు ట్యాగ్ చేశాడు. తనకు రావాల్సిన ఫుడ్‌ను ఓ యువతి జొమాటో డెలివరీ భాయ్ వద్ద నుంచి లాక్కుని, అతడిని షూతో కొట్టిందని తెలిపాడు. తన వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు.. ఆ యువతిని తిరిగి ఏమైన అందామంటే.. తన ఉద్యోగం పోతుందన్న భయంతో ఏమి అనలేకపోయానని బాధపడిన్నట్లు రాసుకొచ్చారు నెటిజన్. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!
Anjali: ఎగిరి గంతేసిన అంజలి.. ఈ ఆనందానికి కారణమేంటో ??
అలియా వేసుకున్న ఈ డ్రస్ కాస్ట్ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!
ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!
Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్