ఎండిన పూలతో అందమైన కళాకృతులు సృష్టిస్తోన్న మహిళ..

Updated on: Jul 30, 2023 | 12:38 PM

వాడిపోయిన పూలను ఎవరైనా ఏం చేస్తారు.. రంగు మారిందని పరిమళం పోయిందని పక్కన పెడతారు. వాడిపోయిన పూలలోనూ వాడని అందముంటుందని నిరూపిస్తోంది ఓ ప్రకృతి ప్రేమికురాలు. కళాకృతులు రూపొందించి ప్రకృతి అందాన్ని ఆవిష్కరిస్తోంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో

వాడిపోయిన పూలను ఎవరైనా ఏం చేస్తారు.. రంగు మారిందని పరిమళం పోయిందని పక్కన పెడతారు. వాడిపోయిన పూలలోనూ వాడని అందముంటుందని నిరూపిస్తోంది ఓ ప్రకృతి ప్రేమికురాలు. కళాకృతులు రూపొందించి ప్రకృతి అందాన్ని ఆవిష్కరిస్తోంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నీలిమ ప్రకృతి ప్రేమికురాలు. అందుకేనేమో మనకందరికీ కనిపించని ప్రకృతి అందాన్ని చూసింది. ఎండిన ఆకులు, వాడిన పువ్వులు సేకరిస్తూ అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యాపిల్లలను మిస్‌ అవుతున్న వ్యక్తికి రూ. 90 కోట్లు అదృష్టం వరించింది !!

యజమానికి అండగా.. బైక్‌పై జాలీగా.. నిజంగా భలే శునకం కదా

ఒక్క క్షణం ఆ తల్లి ఆలస్యం చేసి ఉంటే… ఆ బిడ్డ దక్కేది కాదు

బర్త్‌డే పార్టీకి రూ. 3 లక్షల బిల్లు.. జుట్లు పట్టుకున్న యువతులు

Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!

Published on: Jul 29, 2023 11:31 PM
Loading...
Unable to load recommendations.
Follow Us