Viral Video : బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుండగా….హనుమాన్ చాలీసా పఠించిన యువతి.. వీడియో

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైద్యులు.. 24ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో.. ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu