Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మాస్క్ పెట్టుకోలేదని ఓ మహిళను దారుణంగా కొట్టిన ఖాకీలు…( వీడియో )

Phani CH

|

Updated on: May 21, 2021 | 7:21 AM

Viral Video: మధ్యప్రదేశ్ పోలీసులు మరోసారి తమ కర్కషత్వం చూపించారు. మాస్క్‌ ధరించ లేదనే కారణంతో మహిళపై దారుణంగా దాడి చేశారు.