TTD: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్ధిక సేవ టికెట్లను ఏప్రిల్ 18న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్ధిక సేవ టికెట్లను ఏప్రిల్ 18న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరు కానుండగా టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టిటిడి. ఇక ఏప్రిల్ 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తుంది. టిటిడి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 23న అంగప్రదక్షిణం టోకెన్లు కూడా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

