ఆ దేశం యువకులతో వృద్ధ మహిళల రొమాన్స్‌

|

Jan 19, 2024 | 11:36 AM

ఆఫ్రికాలోని చిన్న దేశాల్లో ఒకటైన గాంబియాలో ఆకలి, నిరుద్యోగం, నిధులలేమితో పాటు కొంతకాలంగా మరో సమస్య వెంటాడుతోంది. ఇక్కడి యువకులతో స్నేహం కోసం పాశ్చాత్య దేశాల నుంచి మధ్యవయసు మహిళలు రావడం ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. గాంబియా ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం. బీచ్‌లలో సేదతీరేందుకు యూరోప్‌ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వీరిలో ఒంటరి మహిళలు.. ముఖ్యంగా విడాకులు తీసుకుని జీవితం గడుపుతున్న వారే ఎక్కువగా ఉంటారు.

ఆఫ్రికాలోని చిన్న దేశాల్లో ఒకటైన గాంబియాలో ఆకలి, నిరుద్యోగం, నిధులలేమితో పాటు కొంతకాలంగా మరో సమస్య వెంటాడుతోంది. ఇక్కడి యువకులతో స్నేహం కోసం పాశ్చాత్య దేశాల నుంచి మధ్యవయసు మహిళలు రావడం ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. గాంబియా ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం. బీచ్‌లలో సేదతీరేందుకు యూరోప్‌ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వీరిలో ఒంటరి మహిళలు.. ముఖ్యంగా విడాకులు తీసుకుని జీవితం గడుపుతున్న వారే ఎక్కువగా ఉంటారు. ఇలా వచ్చిన మహిళలకు స్థానిక యువకులు సాయం చేస్తుంటారు. ఈ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యానికి దారి తీసి.. సహజీవనంగా మారుతోంది. గాంబియా పేద దేశం కావడంతో ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో పలువురు పర్యాటక రంగంలో గైడ్లుగా ఉద్యోగాలు చేస్తుంటారు. సంపన్న దేశాల నుంచి వచ్చే మధ్యవయసు మహిళలతో స్నేహం ప్రేమగా మారి.. వారితో పాటే ఆయా దేశాలకు వెళ్తుంటారు. యూరోప్‌లో స్థిరపడాలన్నది సగటు ఆఫ్రికా యువత కల. పాశ్చాత్య మహిళలతో స్నేహంతో ఆయా దేశాల్లోకి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఇటీవలే 32 ఏళ్ల యువకుడు 65 ఏళ్ల మహిళను వివాహమాడటం గమనార్హం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు అంటూ ప్రచారం !! నిజమేంటంటే ??

Raja Saab: రాజాసాబ్ స్టోరీ లీక్‌.. కథ చూసి హమ్మయ్య అనుకున్న రెబల్ ఫ్యాన్స్‌

శృతి హాసన్‌ షాకింగ్ కొశ్చన్‌.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్

Katrina Kaif: కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే

Guntur Kaaram: యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

Published on: Jan 19, 2024 11:34 AM