Viral Video: వెన్నలా మెరిసిపోతున్న అరుదైన కొండచిలువ..
పాముల్లో రకరకాల పాములుంటాయి. వీటిలో తెల్లని రంగులో ఉండేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటినే శ్వేతనాగును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
పాముల్లో రకరకాల పాములుంటాయి. వీటిలో తెల్లని రంగులో ఉండేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటినే శ్వేతనాగును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితా తాజాగా ఓ కొండచిలువ శ్వేతనాగుతో పోటీపడుతోందా అన్నట్టుగా ఉంది. అది తెల్లగా మెరిసిపోతూ చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ అరుదైన సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కార్వాన్ జిల్లా మిర్జాన్‌లోని రాంనగర్‌లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో ఈ అరుదైన కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువల కన్నా భిన్నంగా ఉన్న ఈ కొండ చిలువను చూసి అతనితో పాటు స్థానికులు అయోమయానికి గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్‌సంఘటనా స్థలానికి చేరుకొని దానిని పరిశీలించాడు. దీనిని తెల్లని కొండ చిలువ అని నిర్ధారించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింతల్లోనే వింత !! చేతి పంపు నుంచి నీళ్లతో పాటు ఎగసిపడుతున్న మంటలు !!
పాడుబడ్డ బావిలో ఆరు పాములు !! స్నేక్ క్యాచర్ టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్
ఆగస్ట్ 23, 1966 ..చంద్రుడి ఉపరితలం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో ప్రజలు చూశారు !!
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి !!
టీవీలో వస్తున్న వీడియోను చూస్తూ.. ఈ కుక్క ఏం చేసిందో తెలుసా !!