ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు

|

Aug 18, 2023 | 8:11 PM

సముద్ర జీవులు ఎన్నో రంగుల్లో వివిధ ఆకృతుల్లో ఆశ్చర్యపరుస్తాయి. పైగా నీరు కూడా చాలా స్వచ్ఛంగా కనిపించడంతో చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఆస్ట్రేలియాకి చెందిన ఓ ప్రకృతి ఔత్సాహికుడు తన బోట్‌తో సరదాగా సముద్రంలో చక్కర్లు కొడుతుండగా ఓ ఘటన చూసి కంగుతిన్నాడు. అందేంటి అని ఆశ్చర్యంగా సమీపం వరకు వెళ్లితే గానీ తెలియలేదు. తీరా చూస్తే తిమింగల తోక. అది కూడా తలకిందుల పొజిషన్‌లో ఉంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా తిమింగలాన్ని అలా

సముద్ర జీవులు ఎన్నో రంగుల్లో వివిధ ఆకృతుల్లో ఆశ్చర్యపరుస్తాయి. పైగా నీరు కూడా చాలా స్వచ్ఛంగా కనిపించడంతో చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఆస్ట్రేలియాకి చెందిన ఓ ప్రకృతి ఔత్సాహికుడు తన బోట్‌తో సరదాగా సముద్రంలో చక్కర్లు కొడుతుండగా ఓ ఘటన చూసి కంగుతిన్నాడు. అందేంటి అని ఆశ్చర్యంగా సమీపం వరకు వెళ్లితే గానీ తెలియలేదు. తీరా చూస్తే తిమింగల తోక. అది కూడా తలకిందుల పొజిషన్‌లో ఉంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా తిమింగలాన్ని అలా చూసేటప్పటికీ ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైందని అన్నాడు ఆ వ్యక్తి. తోకను తిమింగలం చాలా పైకి లేపి హెడ్‌స్టాండ్‌ పొజిషన్‌లో ఉంచింది. సముద్ర ఉపరితలానికి అతుక్కుని నుంచొని ఉంది. పైగా అది తన పిల్లలతో హాయిగా సేద తీరుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..

పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ

చేపలకు ఆహారం పెట్టబోయిన యువతికి ఊహింని షాక్‌

వీసా ఇంటర్వ్యూలో ఫెయిలైన వారికి ఓ గుడ్ న్యూస్

మన్యంలో అరుదైన పక్షులు.. ఎలా కాపాడుతున్నారో తెలుసా ??

 

Follow us on