Viral Video: నడి సముద్రంలో షాకింగ్ సీన్.. 19 అడుగుల బోట్ ను అతలాకుతలం చేసిన తిమింగలం..
అమెరికాలోని మసాచుసెట్స్ తీరంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసకుంది. ప్లైమౌత్‌లోని వైట్ హార్స్ బీచ్‌లో ఉన్న బోటుపై దాడి చేసింది తిమింగలం. కొంత మంది టూరిస్టులు
అమెరికాలోని మసాచుసెట్స్ తీరంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసకుంది. ప్లైమౌత్‌లోని వైట్ హార్స్ బీచ్‌లో ఉన్న బోటుపై దాడి చేసింది తిమింగలం. కొంత మంది టూరిస్టులు సముద్రంలో బోట్ పైన ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాదాపు 19 అడుగులు ఉన్న బోటు సముద్రం మధ్యలో ఆగి ఉంది. సముద్రం అందాలను ఎంజాయ్ చేస్తూ ఫిషింగ్ చేస్తున్నారు టూరిస్టులు. ఈ క్రమంలో నీటిలో నుంచి సడెన్‌గా పైకి లేచిన తిమింగలం.. బోటు వెనక వైపున దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ బోటు పైకి లేచి మరీ కిందపడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు బోటులో ఉన్న ప్రయాణికులు. అయితే ఆ తిమింగలం దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటు తిమింగలం దాడి జరిగిన సెకన్ల వ్యవధిలో అక్కడి నుంచి జంప్ అయ్యారు టూరిస్టులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

