కరిస్తే.. చంపేస్తారా..?? పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు.. వీడియో
కరిస్తే.. చంపేస్తారా! అంటూ జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. విశ్వాసానికి మారుపేరైన వీధి కుక్కలపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రదర్శించి తీరు దుమారం రేపింది. లింగపాలెం పంచాయతీ అధికారులు దారుణ ఘటనకు పాల్పడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: టోక్యో ఒలింపిక్స్‌కు ఓ ప్రత్యేక అతిథి ఎంట్రీ నెట్టింట వీడియో వైరల్
Electric Scooter Fire: ఎలక్ట్రిక్ స్కూటీలో ఎగసిపడిన మంటలు.. షాకింగ్ వీడియో