పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

|

Jun 17, 2023 | 2:05 PM

సాధారణంగా జింకలను సాధు జంతువులుగా భావిస్తుంటారు. మాంసాహారం జోలికి వెళ్లవు అవి అనుకుంటారు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరింది.

సాధారణంగా జింకలను సాధు జంతువులుగా భావిస్తుంటారు. మాంసాహారం జోలికి వెళ్లవు అవి అనుకుంటారు. గడ్డి, ఆకులు, పండ్లు.. ఇవే వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. సైన్స్‌కు కొత్త సవాల్‌ను విసిరింది. వీడియోలో ఓ జింక.. చనిపోయిన ఒక పామును నమిలి తినడం కనిపించింది. శాఖాహారి జింక.. మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్యర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా డిబేట్‌కు దారి తీసింది. ఈ ఉదంతం.. సైన్స్‌కు సరికొత్త సవాల్‌ను విసిరిందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లెట్ బండ్లు నడుపుతూ ఫంక్షన్‌ హాల్‌కు వధూవరులు

బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..

మా ఆవిడ నన్ను కొట్టింది.. జపాన్ రాయబారి ట్వీట్.. మోదీ రియాక్షన్‌

అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లేదు..

బోటులో ఎగిసిపడ్డ మంటలు.. డాల్ఫిన్స్ కోసం వెళితే ఊహించని ప్రమాదం