70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు

|

Oct 21, 2023 | 10:02 AM

బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవరోజుకు చేరాయి. ఇవాళ మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. 70ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో దుర్గమ్మను అలంకరించారు. మహాచండీదేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు బెజవాడ దుర్గమ్మ. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్భవించింది..

బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవరోజుకు చేరాయి. ఇవాళ మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. 70ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో దుర్గమ్మను అలంకరించారు. మహాచండీదేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు బెజవాడ దుర్గమ్మ. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్భవించింది.. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండింతులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారడమే కాకుండా.. ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది విశ్వాసం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి

Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్‌ !! నందు రియాక్షన్ !!

Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్‌ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి

Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్‌

Salaar: సలార్‌ నుంచి బిగ్‌ లీక్ !! ట్విస్ట్ రివీల్ అయిపోయిందిగా !!

Follow us on