Magi Ice Cream: మ్యాగీతో ఐస్‌క్రీమా.. ఇదేం టేస్ట్‌రా సామీ..! తినాలని ఉందంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

Viral Video: మ్యాగీ ఐస్‌క్రీమ్‌ని ఎప్పుడైనా టేస్ట్‌ చేసారా మీరు... ఇదేంటి మ్యాగీ ఐస్‌ క్రీమ్‌ అనుకుంటున్నారా.. అవును.. ఆ మధ్య చాక్లెట్‌ సమోసా, పానీపూరీ ఐస్‌క్రీమ్‌, ఐస్‌ క్రీమ్‌ దోస వచ్చాయి కదా.. ఆ కోవలోదే ఈ మ్యాగీ ఐస్‌ క్రీమ్‌ కూడా.. స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు ఇటీవల ఇలా రకరకాల

Magi Ice Cream: మ్యాగీతో ఐస్‌క్రీమా.. ఇదేం టేస్ట్‌రా సామీ..! తినాలని ఉందంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..

|

Updated on: Feb 14, 2022 | 9:20 AM


Viral Video: మ్యాగీ ఐస్‌క్రీమ్‌ని ఎప్పుడైనా టేస్ట్‌ చేసారా మీరు… ఇదేంటి మ్యాగీ ఐస్‌ క్రీమ్‌ అనుకుంటున్నారా.. అవును.. ఆ మధ్య చాక్లెట్‌ సమోసా, పానీపూరీ ఐస్‌క్రీమ్‌, ఐస్‌ క్రీమ్‌ దోస వచ్చాయి కదా.. ఆ కోవలోదే ఈ మ్యాగీ ఐస్‌ క్రీమ్‌ కూడా.. స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు ఇటీవల ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తూ కొత్త రుచులు పరిచయం చేస్తున్నారు. ఇప్పడు మ్యాగీతో ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. అనుకోవడమేంటి చేసి చూపించారు కూడా.. ప్రస్తుతం ఈ మ్యాగీ ఐఎస్‌క్రీమ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఓ ఔత్సాహిక ఐస్‌క్రీమ్‌ మేకర్‌ ముందుగా రెడీ చేసిన మ్యాగీని తీసుకున్నాడు. అనంతరం అందులో క్రీమ్‌ను పోసి మ్యాగీని స్మాష్‌ చేసి తర్వాత వాటిని ఐస్‌క్రీమ్‌ రోల్స్‌గా చుట్టాడు. ఇదంతా వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది మ్యాగినీ దుర్వినియోగం చేయడం అవుతుంది అనే ఫన్నీ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. మ్యాగీతో ఐఎస్‌క్రీమ్‌ చేయడమేంటని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ ఐఎస్‌క్రీమ్‌ టేస్ట్‌ చేసి చూడాలని ఉందంటూ స్పందిస్తున్నారు. మరి ఈ మ్యాగీ ఐస్‌క్రీమ్‌ వీడియోను మీరూ చూసేయండి..

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ:

Snake Video: అనకొండతో గేమ్స్‌.. జాగ్రత్త గురూ! అనకొండ తోకపట్టి ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Viral Video: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లో పెళ్లి.. వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్ళికొడుకు.. షాక్‌ అవుతున్న నెటిజన్స్‌.!(వీడియో)

Success Story Video: ఒకప్పుడు బిచ్చగత్తె… ఇప్పుడు కేఫ్‌ మేనేజర్‌.. ఒక సక్సెస్ స్టోరీ కోసం ఈ వీడియో చూడండి..(వీడియో)

Viral Video: రైతా మజాకా..! అవమానం జరిగిన చోటే పొందిన గౌరవం.. రైతుకు క్షమాపణ మరియు డోర్ డెలివరీ..

Follow us
Latest Articles