Cycle Dosa video: 27ఏళ్లుగా సైకిల్ మీదే దోశలు.! ఫుల్ డిమాండ్..! టెస్ట్ గురించి నెటిజన్లు కామెంట్స్ వింటే మైండ్ పోవాల్సిందే..
27ఏళ్లుగా ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ దోసెలు వేసి అమ్ముతున్నాడు. ఈ దోసెల ధరలు 35 రూపాయలుగా ఉంచాడు. ఉదయం 8గంటలకు తన ప్రయాణం ప్రారంభించే శ్రీనివాస్.. రాత్రి 9 వరకూ దోసెలు అమ్ముతూ ఉంటాడు. శ్రీనివాస్ వీడియో చూసి నెటిజన్లు ఆనందంగా
27ఏళ్లుగా ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ దోసెలు వేసి అమ్ముతున్నాడు. ఈ దోసెల ధరలు 35 రూపాయలుగా ఉంచాడు. ఉదయం 8గంటలకు తన ప్రయాణం ప్రారంభించే శ్రీనివాస్.. రాత్రి 9 వరకూ దోసెలు అమ్ముతూ ఉంటాడు. శ్రీనివాస్ వీడియో చూసి నెటిజన్లు ఆనందంగా స్పందిస్తున్నారు. అతన్ని మెచ్చుకుంటున్నారు. ప్రతి ఇంటికి తిరుగూ ఈ వేడివేడి దోశలు అమ్ముతుంటాడు. అయితే ఇతటి వద్ద చాలా రకాల దోశలు ఉన్నాయి. కస్టమర్ ముందే వేడివేడి దోశలు వేసి ఇస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాధించాడు శ్రీనివాస్.
మరిన్ని చూడండి ఇక్కడ:
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!