Venomous Snakes: వామ్మో ఇదే వింత.. స్మశానంలో విష సర్పాలు.. ఓ సమాధి నుంచి మరో సమాధికి జర్నీ..

Venomous Snakes: వామ్మో ఇదే వింత.. స్మశానంలో విష సర్పాలు.. ఓ సమాధి నుంచి మరో సమాధికి జర్నీ..

Anil kumar poka

|

Updated on: Oct 10, 2022 | 9:34 PM

సమాధులనుంచి విష సర్పాలు బయటకు వస్తుండటంతో స్థానికులు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాతబస్తి లో ని అనేక స్మశాన వాటికల్లో క్షుద్ర పూజలతో తో రెచ్చిపోయిన మంత్రగాళ్లు


ఇటీవల పాతబస్తీలోని శ్మసానవాటికలో క్షుద్రపూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే శ్మసానవాటికల్లో విషసర్పాలు తిరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనావాసాల మధ్య ఉన్న ఈ శ్మసానవాటికలో ఆ మధ్య కొందరు మంత్రాలు, తంత్రాలతో క్షుద్రపూజలు చేసి ప్రజనలను భయాందోళనకు గురి చేసారు. ఇప్పడు తాజాగా సమాధులనుంచి విష సర్పాలు బయటకు వస్తుండటంతో స్థానికులు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాతబస్తి లో ని అనేక స్మశాన వాటికల్లో క్షుద్ర పూజలతో తో రెచ్చిపోయిన మంత్రగాళ్లు స్మశానంలో పాములు పరుగులు పెడుతున్న విషయం తెలిసి హడలిపోతున్నారు. అయితే కొందరు ముస్లిం మత పెద్దలు దీనిపై స్పందించారు. చేసిన తప్పులకు అల్లా శిక్షలు వేస్తున్నాడంటూ అభిప్రాయపడ్డారు. విష సర్పాల సంచారంతో అటు వైపు వెళ్లాలంటే భయంగా ఉందని, త్వరగా పాములను పట్టుకొని అడవుల్లో వదలాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..