మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ, పెళ్లి ఘట్టంలోకి తొంగి చూస్తే ప్రతీదీ వింతే. పెళ్లి కార్డు మొదలుకుని దుస్తులు, ఏర్పాట్లు, విందు భోజనాల వరకూ అంతా ప్రత్యేకమే. వివాహ ఘట్టాన్ని మర్చిపోని జ్ఞాపకంలా జరుపుకోవాలని ఎంతో మంది ఆశిస్తుంటారు. ఎవరికి వారు ప్రత్యేకంగా ఆలోచిస్తూ బంధుమిత్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
శుభలేఖ ఎంపిక విషయంలో ఇప్పటికే ఎంతో మంది విభిన్న కోణాల్లో ఆలోచించి ముద్రించినా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శుభలేఖలు అనగానే ఒకప్పుడు తేదీ, వరుడు, వధువు, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. కానీ, కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి పెళ్లి పత్రికల్లో చూపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ ప్రముఖులు హాజరైన ఈ వివాహం కోసం అంబానీలు ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఆ వివాహం కనీ వినీ ఎరుగని రీతిలో ప్రచారానికి నోచుకుంది. చాలా మందికి వివాహ వేడుక అంటే అంబానీ పెళ్లి మాత్రమే గుర్తుకువస్తోంది. అంబానీల పేరును ప్రస్తావిస్తూ ఓ కుటుంబం తమ ఇంట్లో జరిగే పెళ్లికి వినూత్నంగా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేయించింది. అది చూస్తే ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా రావడం సహజం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్‌లో సీక్రెట్ చాటింగ్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది ??
యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది
హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని ??
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

