రూ.1 కోటి లాటరీ గెలిచాడు.. పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాడు

|

Jul 06, 2023 | 2:08 PM

పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో లాటరీలను అక్కడ ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయి. నెలవారీ లాటరీలతో పాటు పండుగల వంటి సమయాల్లో ప్రత్యేకమైన బంపర్ లాటరీలు కూడా ఉంటాయి.. సాధారణ వ్యక్తులు సైతం కేరళలో లాటరీ గెలిచి కోటీశ్వరులయ్యారు.