AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ నిరుద్యోగి ఆవేదన: పని ఇప్పించండి.. కూలీగా కూడా చేస్తా..!: Viral Video

Anil kumar poka
|

Updated on: Jun 02, 2021 | 4:28 AM

Share

కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం అంత ఇంత కాదు.కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న లాక్ డౌన్ కి ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు.అలంటి ఓ ఉపాధి కోల్పోయిన వ్వక్తి ఆవేదనతో చేసిన పోస్ట్ చాల మంది హృదయాలను కదిలించింది..