క్లౌడ్‌ బరస్ట్‌ అంటే ఏమిటి? వాతావరణ నిపుణుల క్లారిటీ వీడియో

Updated on: Sep 01, 2025 | 6:05 PM

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంది? మనం వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? మేఘ విస్ఫోటనం గాని మేఘ గర్జన అనేసి సర్వసాధారణంగా మనం పిలుస్తుంటాము.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంది? మనం వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? మేఘ విస్ఫోటనం గాని మేఘ గర్జన అనేసి సర్వసాధారణంగా మనం పిలుస్తుంటాము. అధిక మొత్తంలో వర్షపాతం అనేది గంట అవధిలో మనకి సుమారు 100 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఒక తక్కువ సాంద్రత గల ప్రదేశంలో గనుక కురిస్తే మనం మేఘం స్తంభించింది గాని మేఘ విస్ఫోటనం అని అంటుంటాము. 100 సెంటీమీటర్ల వర్షం అనేది ఒక గంటలో కూడా కురవడం, ఈ సమయంలో కురిసే వర్షపు చుక్క సుమారు 4 మిల్లీమీటర్ల నుంచి ఏడు మిల్లీటీటర్ల వరకు ఉంటే దానిని మేఘవిస్పోటనం, క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షాపాతం నమోదు అవ్వడం. ఈ సమయంలో ఎక్కువగా మబ్బులు పట్టడం, ఆకాశం మేఘావృతం అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భౌగోళిక పరిస్థితులు, కొండులు, అటవీ ప్రాంతాలు, ఘాట్ ఏరియాల్లో ఈ క్లౌడ్ బరస్ట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. దీని వలన వరదలు, కొండలు విరిగిపడటం, వంటి సమస్యలు ఏర్పడుతాయి.

మరిన్ని వీడియోల కోసం :

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

ఎయిర్‌షోలో షాక్‌..అగ్నిగోళంగా యుద్ధ విమానం.. ఫైలెట్ మృతి!

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

దారిచ్చే సముద్రం చూసారా? ఏటా రెండుసార్లు.. ఎక్కడంటే వీడియో