Charminar: చార్మినార్ వద్ద తవ్వకాల్లో బయటపడ్డ అండర్ గ్రౌండ్ మెట్లు.. వీడియో
చార్మినార్ వద్ద పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు వెంటనే తవ్వకాలను నిలిపివేశారు. చార్మినార్ ఆవరణలో జనరేటర్ ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు చేపట్టగా మెట్లు బయటపడ్డాయి.