భర్తను పంచుకున్న భార్యలు !! ఆ రోజూ మాత్రం అతడికి వీకాఫ్ !!
ఒక భార్యతో ఏగడమే కష్టంరా దేవుడా అని చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది ఇద్దరు భార్యలు ఉంటే.. ఇక సీన్ సితారే. అవును, ఇద్దరు భార్యలతో ఓ వ్యక్తి పడే ఇబ్బందులపై అనేక సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.
ఒక భార్యతో ఏగడమే కష్టంరా దేవుడా అని చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది ఇద్దరు భార్యలు ఉంటే.. ఇక సీన్ సితారే. అవును, ఇద్దరు భార్యలతో ఓ వ్యక్తి పడే ఇబ్బందులపై అనేక సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. నిజ జీవితంలోనూ అక్కడక్కడ ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లకు సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్‌లోని జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలా కాలనీలో నివాసం ఉంటున్న సలీమ్‌ను 2017లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లి తరువాత ఆమెని తన ఇంటికి తీసుకెళ్లకుండా నగరంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడ కాపురం పెట్టాడు. పెళ్లి అయినప్పటి నుంచి తనను అత్తమామల ఇంటికి తీసుకెళ్లాలని భర్తను అనేకసార్లు కోరింది. కానీ, అతను పట్టించుకునేవాడు కాదు. రోజులు దాటవేస్తూ వచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్ కాకండి
కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!