Lizards Fight: వీటిది ఆటా.. ఫైటా.. అర్థం కాలే.. ఉడుం పట్టు మాములుగా లేదుగా..!
గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి ఉడుము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానిటర్ లిజార్డ్ అని పిలిచే ఇవి దేన్నైనా పట్టుకున్నాయంటే విడిపించడం కష్టం. ఉడుము మరొక ఉడుముతో కలసి దర్శనమిచ్చింది.
గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి ఉడుము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మానిటర్ లిజార్డ్ అని పిలిచే ఇవి దేన్నైనా పట్టుకున్నాయంటే విడిపించడం కష్టం. ఉడుము మరొక ఉడుముతో కలసి దర్శనమిచ్చింది. మనుషుల్లాగా ఎదురెదురుగా నిలబడుకుని ఇవి కుస్తీ పోటీలో పోట్లాడుకుంటున్నట్టే కనిపిస్తున్నాయి.కోల్‌కతా IIM క్యాంపస్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని ఫోన్‌లో బంధించారు ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద. రెండు ఉడుములు మనుషుల్లా నిలబడి ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. అవి రెండూ గట్టి పట్టులో ఉన్నట్టు అవి మూవ్ అవుతున్న విధానం చూస్తే అర్థం అవుతుంది. వీడియోను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అవి రెండు అక్కడి ప్రాంతం కోసం పోట్లాడుకుంటున్నాయని జంతు ప్రవర్తనల గురించి అవగాహన ఉన్న ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి ఆడ, మగ ఉడుములు రెండూ ఆటాడుతున్నట్టున్నాయని అన్నాడు. ఇంకొక వ్యక్తి అవి రెండూ ఆడ ఉడుములే, రెండూ పోట్లాడుకుంటున్నాయి, ఉడుముల జంట అయితే అలా పైకి లేచి ఫైట్ చెయ్యవు అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ ఉడుముల విన్యాసం మాత్రం అదిరిపోయింది
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

