రెండు ఎలుగుబంట్ల మధ్య ఫైట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు.. వీడియో
సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక చేప కోసం రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి తీవ్రంగా కొట్టుకున్నాయి. ఈ ఘటన అలాస్కాలోని కాట్మై బీచ్‌లో జరిగింది. ఇంతకీ ఆ చేప ఏ ఎలుగు బంటి దక్కించుకుందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే… నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి… వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగాయి. వాటి పంజాలు, పళ్లతో ఒకదానిపై ఒకటి తీవ్రంగా దాడి చేసుకుంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వెరైటీ బైక్.. చెట్లు చక చకా ఎక్కేస్తుంది..! వీడియో
పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుకునేవారికి స్పెషల్ లోన్స్.. వీడియో
వర్మ పేరుతో హోటల్ !! అవాక్కయిన ఆర్జీవీ !! వీడియో
ఇలాంటి కష్టం ఏ భర్తకీ రాకూడదు !! వీడియో
అమ్మ బాబోయ్..ఒకేచోట మూడు కొండచిలువలు !! వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

