Digital TOP 9 NEWS: ప్రైవేటు కంపెనీకి ఓ ఊరినే అమ్మేసిన రాష్ట్ర సర్కార్ !! చేపల కోసం వల వేసిన రైతు !!
జార్కండ్ ప్రభుత్వం ఏకంగా ఓ ఊరినే ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. సుమారు 465 ఎకరాల విస్తీర్ణంలో 250 కుటుంబాలు మూడు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి.
జార్కండ్ ప్రభుత్వం ఏకంగా ఓ ఊరినే ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. సుమారు 465 ఎకరాల విస్తీర్ణంలో 250 కుటుంబాలు మూడు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. ఆ భూమంతా గ్రామంలోని ప్రజల ఆధీనంలో ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు లేవు. నైరుతి ఢిల్లీలో ఒకే కుటుంబంలో నలుగురిని ఆ ఇంటి కొడుకు చంపాడు. 25 ఏళ్ల కేశవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్ అడిక్ట్ అయిన కేశవ్.. ఇటీవలే మాదకద్రవ్యాల పునరావాస కేంద్రం నుంచి తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోర్చుగల్ ఫుట్‌బాల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డోకు షాక్ తగిలింది. క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటించింది. డబ్బుపైనే క్లబ్ ఫోకస్ పెడుతోందంటూ రొనాల్డో విమర్శలు గుప్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..
ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??