Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Digital News Round Up : జింక పిల్లను కాపాడిన కుక్క..! | కళ్లకు గంతలు కట్టుకుని నూడల్స్‌ తయారీ.!(వీడియో)

TV9 Digital News Round Up : జింక పిల్లను కాపాడిన కుక్క..! | కళ్లకు గంతలు కట్టుకుని నూడల్స్‌ తయారీ.!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 21, 2022 | 10:11 PM

కుక్క ప్రవర్తనకు, మనిషి ప్రవర్తనకు దాదాపు చాలా వరకు పోలికలు ఉంటాయి. మనుషుల మధ్య జీవించడం వల్ల కాబోలు.. కొన్ని మానవత్వపు లక్షణాలు వాటిలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.