TV9 Digital News Round Up: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది | అనకొండతో ఆటలొద్దు బ్రదర్..(వీడియో)

|

Feb 01, 2022 | 8:50 PM

ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళిలాంటి అపజయం ఎరుగని దర్శకుడు డైరెక్షన్‌ వహిస్తుండడం...