పిల్లిని కాపాడబోయి బిల్డింగ్ పై నుంచి ఓ మహిళ కిందపడడంతో..

పిల్లిని కాపాడబోయి బిల్డింగ్ పై నుంచి ఓ మహిళ కిందపడడంతో..

Phani CH

|

Updated on: Nov 30, 2023 | 9:59 AM

పెంపుడు పిల్లి కోసం ఓ మహిళ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టుకుంది. భారీ భవంతి పై నుంచి బాల్కనీ కిందికు దిగేందుకు ప్రయత్నించింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ ఒకరు వారించినా వినిపించుకోలేదు. పట్టుజారి కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. బాల్కని కింద చిక్కుక్కున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతాలోని టోలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

పెంపుడు పిల్లి కోసం ఓ మహిళ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టుకుంది. భారీ భవంతి పై నుంచి బాల్కనీ కిందికు దిగేందుకు ప్రయత్నించింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ ఒకరు వారించినా వినిపించుకోలేదు. పట్టుజారి కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. బాల్కని కింద చిక్కుక్కున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతాలోని టోలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అంజనా దాస్ తన తల్లితో కలిసి ఉంటోంది. సిటీలో మరోచోట ఉన్న తమ పాత ఇంటికి రీమోడలింగ్ చేయిస్తుండడంతో లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగింది. తనతో పాటు తన పెంపుడు పిల్లులు మూడింటినీ తెచ్చుకుంది. అయితే, వాటిలో రెండు పిల్లులు కనిపించకుండా పోయాయి. వాటి కోసం అంజనా వెదికింది. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన అంజనాకు టెర్రస్ కింద బాల్కనీలాంటి ప్రాంతంలో చిక్కుకున్న పిల్లి కనిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హార్ట్ అటాక్ తో ఆరేళ్ల చిన్నారి ఢిల్లీ ఆసుపత్రిలో మృతి

ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం.. హమాస్ చెరలో జీవితం దుర్భరం

కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు !! వణుకుతున్న కూలీలు !!

Daily Horoscope: ఆ రాశివారు ఈ రోజు చేసే ప్రతీ పనిలోనూ ఘన విజయం సాధిస్తారు

TOP 9 ET News: యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా