కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు చెదలపాలు..

|

Oct 01, 2023 | 9:28 PM

ఓ మహిళ కష్టం చెదలపాలైంది. కుమార్తె పెళ్లికోసమని ఆ తల్లి కష్టపడి పైసా పైసా కూడబెట్టిన లక్షల రూపాయలు నిర్దాక్షిణ్యంగా చెదలు కొట్టేశాయి. ఇంట్లో ఉంటే దొంగలపాలవుతుందని భయపడి బ్యాంకు లాకర్‌లో భద్రపరిస్తే ఇలా ఎవరికీ కాకుండా చెదలపాలైంది. లాకర్‌ రెన్యువల్‌ చేసుకోడానికి బ్యాంకుకు వచ్చిన మహిళ లాకర్‌లో ఉంచిన తన డబ్బు, బంగారాన్ని చెక్‌ చేసుకోగా నగదు మొత్తం పొట్టులా మారి కనిపించడంతో మహిళ ఒక్కసారిగా షాకయింది.

ఓ మహిళ కష్టం చెదలపాలైంది. కుమార్తె పెళ్లికోసమని ఆ తల్లి కష్టపడి పైసా పైసా కూడబెట్టిన లక్షల రూపాయలు నిర్దాక్షిణ్యంగా చెదలు కొట్టేశాయి. ఇంట్లో ఉంటే దొంగలపాలవుతుందని భయపడి బ్యాంకు లాకర్‌లో భద్రపరిస్తే ఇలా ఎవరికీ కాకుండా చెదలపాలైంది. లాకర్‌ రెన్యువల్‌ చేసుకోడానికి బ్యాంకుకు వచ్చిన మహిళ లాకర్‌లో ఉంచిన తన డబ్బు, బంగారాన్ని చెక్‌ చేసుకోగా నగదు మొత్తం పొట్టులా మారి కనిపించడంతో మహిళ ఒక్కసారిగా షాకయింది. లబోదిబోమంటూ బాంకు సిబ్బందికి విషయం చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జిల్లాలోని మొరాదాబాద్‌లో అల్కా పాఠక్‌ అనే మహిళ 2022 అక్టోబరులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అషియానా బ్రాంచ్‌లోని లాకర్‌లో 18 లక్షల రూపాయల నగదు, కొన్ని బంగారు ఆభరణాలు భద్రపరచుకున్నారు. ఇటీవల బ్యాంకు అధికారులు ఆమెను సంప్రదించి లాకర్‌ ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసుకోవాలని, అందుకు కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేయించుకునేందుకు బ్యాంకుకు రావాలని కోరారు. ఈ క్రమంలో బ్యాంకు వద్దకు వచ్చిన అల్కా పాఠక్‌ తాను భద్రపరిచినవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదోనని చూసుకునేందుకు లాకర్‌ను తెరిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింతఘటన.. కందగడ్డకు అరటి గెల.. ఎక్కడంటే ??

ఐఫోన్‌ స్టోర్లపై యూత్‌ దాడి.. ఐఫోన్ల దోపిడీకి భారీ స్కెచ్

రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్

డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి

800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..

 

Follow us on