వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!

|

Jul 21, 2023 | 9:50 AM

కర్నూలులో వజ్రాల వేట ఇప్పుడు పల్నాడుకు చేరింది. అవును, సాధారణంగా వర్షాకాలం రాగానే కర్నూలు జిల్లాలో రైతులు, సామాన్యులు కూడా పొలాలకు పరుగులు తీస్తారు. పంటలు వేసేందుకు కాదు, వజ్రాల వేటకు. అక్కడ వర్షాలు కురిస్తే వజ్రాలు లభిస్తాయి. అందుకే అక్కడి రైతులు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుంటారు.

కర్నూలులో వజ్రాల వేట ఇప్పుడు పల్నాడుకు చేరింది. అవును, సాధారణంగా వర్షాకాలం రాగానే కర్నూలు జిల్లాలో రైతులు, సామాన్యులు కూడా పొలాలకు పరుగులు తీస్తారు. పంటలు వేసేందుకు కాదు, వజ్రాల వేటకు. అక్కడ వర్షాలు కురిస్తే వజ్రాలు లభిస్తాయి. అందుకే అక్కడి రైతులు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. ఇప్పుడు ఈ వజ్రాల వేట గుంటూరుకు పాకింది. అవును పల్నాడు జిల్లా సత్తెనపల్లి బసవమ్మ వాగువద్ద వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. దాంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వజ్రాల వేట సాగిస్తున్నారు. అయితే, తమకు దొరికిన వజ్రాలు నిజమైనవా కావా అనే అనుమానం తలెత్తింది వారిలో. దాంతో ఓ వ్యక్తి డైమండ్‌ను చెక్‌చేసే మీటర్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. దాన్ని తీసుకొని బసవమ్మ వాగు వద్దకు వచ్చాడు. తాను కూడా వజ్రాల వేట సాగించాడు. అక్కడ దొరికిన రాయిని మీటర్ కు పెట్టగానే రాయి నాణ్యతను పాయింట్ల రూపంలో అది చూపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్‌.. బంగారాన్ని మించి..

అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??

Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్

 

Follow us on