నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

|

Jun 30, 2022 | 9:29 AM

ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ షూటింగ్‌లు అలాగే పెళ్లి తర్వాత హనీమూన్‌ షూట్‌ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది యువత.

ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ షూటింగ్‌లు అలాగే పెళ్లి తర్వాత హనీమూన్‌ షూట్‌ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది యువత. అయితే ఇలా ప్రీవెడ్డింగ్‌, హనీమూన్‌లకు ఎవరైనా ఏ చల్లటి ప్రదేశానికికో లేదా.. ఏ మంచు కురిసే ప్రాంతానికో వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా మండిపోయే ఎండ ఉండే సహారా ఎడారిలోకి వెళ్లి.. అక్కడ హనీమూన్ ఫోటో చేయించుకొని వార్తల్లో నిలిచాడు. క్రొయేషియా దేశానికి చెందిన ఫేమస్ ట్రావెలర్స్ క్రిస్టిజన్ ఇలిసిక్- ఆండ్రియా ట్రిగోవ్‌సెవిక్ తమ వివాహం తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలు ప్రయాణంలో చేసుకున్నారు. 2 కిలో మీటర్ల పొడవైన గూడ్స్ రైలులో ఫోటోషూట్ చేయించుకున్నారు. రైలు లోపల బొగ్గు నింపి ఉండగా అందులో తమ ఫోటోషూట్ చేయించుకున్నారు. ఈ సమయంలో రైలు ప్రయాణిస్తున్న ఎడారి ప్రాంతంలో ఉదయం పూట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉండగా రాత్రిపూట సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందినే కొట్టాడు..

తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్‌ చేసుకుంటున్నాడు

ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది

 

Published on: Jun 30, 2022 09:29 AM