రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో

Updated on: Jan 06, 2023 | 9:09 AM

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, ఇళ్లు, చెట్లు.. ఇలా అన్నింటిపై మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, ఇళ్లు, చెట్లు.. ఇలా అన్నింటిపై మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అదే సమయంలో రైల్వే ట్రాక్ కూడా మంచులో కూరుకుపోయింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లు.. సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో 134 అడుగుల పొడవైన కాంక్రీట్ రెయిలింగ్‌తో ఒక ట్రక్కు రైలు గేట్‌ను దాటుతుండగా పెను ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ట్రక్ పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో స్పీడ్ గా వస్తున్న ఓ గూడ్స్ రైలు.. ఆ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలింగ్‌తో పాటు ట్రక్కు కూడా ధ్వంసమైంది. ట్రక్కు దాదాపుగా గేటు దాటేసింది. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్‌ డిస్కౌంట్‌.. ఎందుకంటే ??

యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!

Ram Charan: లాస్‌ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??

Waltair Veerayya: చిరు ప్రీరిలీజ్ ఈవెంట్‌ బ్రేక్ !! ఎందుకంటే ??

Pathaan: షారుఖ్ టీంపై భజరంగ్‌ దళ్‌ దాడి !! ఎందుకంటే ??

 

Published on: Jan 06, 2023 09:09 AM
Loading...
Unable to load recommendations.
Follow Us