Tractor moving: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా..? డ్రైవర్ లేకుండానే కదలిన ట్రాక్టర్..
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. బిజ్నోర్‌లోని ఓ షోరూమ్ ముందు పార్క్ చేసి ఉంచిన ట్రాక్టర్ ఒక్కసారిగా మూవ్ అయింది. డ్రైవర్ లేకుండా దానంతట అదే కదలిన ట్రాక్టర్ ఎదురుగా ఉన్న షోరూమ్ అద్దాలు
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. బిజ్నోర్‌లోని ఓ షోరూమ్ ముందు పార్క్ చేసి ఉంచిన ట్రాక్టర్ ఒక్కసారిగా మూవ్ అయింది. డ్రైవర్ లేకుండా దానంతట అదే కదలిన ట్రాక్టర్ ఎదురుగా ఉన్న షోరూమ్ అద్దాలు పగలగొట్టుకుని దూసుకెళ్లింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో ఇకార్డయింది. బిజ్నోర్‌లోని కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్ ముందు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ యూజర్ భూతం ఆ ట్రాక్టర్‌ను నడిపి ఉండొచ్చు సోదరా.. అంటే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడం సంతోషం అంటూ కామెంట్లలో వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

