Titanic Ship Mummy: ఆ మమ్మీ వల్లే టైటానిక్‌ షిప్‌ మునిగిందా.?

Updated on: Mar 14, 2022 | 9:44 AM

టైటానిక్‌ షిప్‌ మునిగి నేటికి చాలా ఏళ్లు అయింది. అయితే.. తాజాగా ఈ షిప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. టైటానిక్ మునిగిపోవడానికి సంబంధించిన అతి పెద్ద కథ ఏమిటంటే, ఈ ఓడలో శపించబడిన మమ్మీని తీసుకువెళ్లడం. ఈ మమ్మీ ఎక్కడికి వెళ్లినా, దాని వెంట మరణాన్ని తీసుకువస్తుందని, ఈ మమ్మీ శాపం కారణంగా, ఈ నౌక మునిగిపోయిందన్న టాక్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇలాంటి చాలా కథలు తెర మీదకు వచ్చాయి.