White Tiger Cubs: నెల క్రితం పుట్టిన మూడు తెల్లపులి పిల్లలు.. ఇప్పుడెలా ఉన్నాయో తెలుసా..?
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా మైత్రిబాగ్ జూలోని తెల్లపులి మూడు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు పుట్టి ఇప్పటికి నెలన్నర అవుతోంది. కాగా, పులి రక్ష, పులి సుల్తాన్ జంటను 1997లో నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ నుండి మైత్రిబాగ్‌కు తీసుకువచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా మైత్రిబాగ్ జూలోని తెల్లపులి మూడు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు పుట్టి ఇప్పటికి నెలన్నర అవుతోంది. కాగా, పులి రక్ష, పులి సుల్తాన్ జంటను 1997లో నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ నుండి మైత్రిబాగ్‌కు తీసుకువచ్చారు. వాటికి చాలా పిల్లలు పుట్టాయి. వాటిలో 12 దేశంలోని వివిధ జంతుప్రదర్శనశాలలకు మార్చినట్టుగా జూ అధికారులు వెల్లడించారు. ఇటీవల పుట్టిన ఈ మూడు పులి పిల్లలతో మైత్రిబాగ్ జూలో తెల్ల పులుల సంఖ్య తొమ్మిదికి చేరింది. రక్ష అనే తెల్లపులి ఏప్రిల్ 28న మూడు పిల్లలకు జన్మనిచ్చింది. తెల్లపులి సుల్తాన్ ఈ పిల్లలకు తండ్రి. నాలుగు నెలల పరిశీలన అనంతరం ఈ పిల్లలను ప్రజల సందర్శన కోసం విడుదల చేస్తామని జూ ఇన్‌చార్జి తెలిపారు. తాజాగా జూ అధికారులు ఈ పులికూనల వీడియో ఫుటేజీని విడుదల చేశారు. రక్ష అనే పులి నెలన్నర క్రితం ఈ పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి పెరిగి ఇప్పుడు బుడి బుడి అడుగులు వేస్తూ జూ అధికారుల వద్ద బుసలు కొడుతూ కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
