Dog birthday video: గ్రాండ్‌గా కుక్క బర్త్ డే పార్టీ.. ముగ్గరు అరెస్ట్.. ఎందుకో తెలుసా.? వైరల్ అవుతున్న వీడియో..
పెట్స్ డాగ్స్ అంటే చాలామందికి ప్రేమ సహజమే. అందుకే వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అక్కడక్కడ వీటికి పుట్టిరోజులు కూడా చేస్తుంటారు. ఈ కోవలోనే గత కొద్ది రోజుల క్రితం.. ఓ వ్యక్తి తన పెంపుకు కుక్కకు 7 లక్షల ఖర్చుతో అత్యంత ఘనంగా బర్త్ డే వేడుకలు చేయడం తెలిసిందే.
Published on: Jan 29, 2022 09:37 AM
వైరల్ వీడియోలు
Latest Videos