రూ.2లక్షలతో మొదలై రూ.75కోట్లకు ఎదిగిన ముగ్గురు మిత్రులు !!

Updated on: Sep 05, 2022 | 8:57 PM

వ్యాపారం అంటే అందరికి అంత సులువు కాదు. కలిసి వచ్చిందంటే కోట్లు.. లేదంటే పాతాళమే.. అయితే, ముగ్గురు కాలేజ్ మిత్రలకు ఆన్‌లైన్‌ బేకరి వ్యాపారం కోట్లు కుమ్మరిస్తోంది.

వ్యాపారం అంటే అందరికి అంత సులువు కాదు. కలిసి వచ్చిందంటే కోట్లు.. లేదంటే పాతాళమే.. అయితే, ముగ్గురు కాలేజ్ మిత్రలకు ఆన్‌లైన్‌ బేకరి వ్యాపారం కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం 2 లక్షల రూపాయలతో మొదలైన వారి వ్యాపారం.. అంచెలంచెలుగా విస్తరించుకుంటూపోతూ ఇప్పుడు 75కోట్ల రూపాయల టర్నోవర్‌తో సాగిపోతున్నారు. గురుగ్రామ్‌లో మొదలైన వారి వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించింది. ఢిల్లీకి చెందిన హిమాన్షు చావ్లా, శ్రేయ్‌ సెహ్‌గల్‌, సుమన్‌ పాత్రా ఈ ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్. నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. 2006-2007లో చదువు ముగిశాక కొన్నేళ్లపాటు ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. అయితే ఏదైనా సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటి నుంచో భావించే ఈ మిత్రులు.. 2010లో 2 లక్షలతో ఫ్లవర్ బొకేస్ వ్యాపారం ప్రారంభించారు. వాటితోపాటు కేకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!

తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు

సైలెంట్‏గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్‌ !!

ఇలాంటి రిస్క్‌ అవసరమేనా ?? బైక్ రైడర్ పై నెటిజన్లు ఫైర్ !!

 

Published on: Sep 05, 2022 08:57 PM
Loading...
Unable to load recommendations.
Follow Us