Snakes Village: పాముల గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా.. నమ్మలేని షాకింగ్ విషయాలు ఈ వీడియోలో..
పాములంటే భయపడని వారుండరు. కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ అందరి ఇళ్లలో పాములుంటాయి. అవి వారి కుటుంబ సభ్యుల్లా... వారితో కలిసే తిరుగుతాయి. వారి పిల్లలు తోటి స్నేహితులతో ఆడుకున్నట్టు పాములతో కలిసి ఆడుకుంటారు.
పాములంటే భయపడని వారుండరు. కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ అందరి ఇళ్లలో పాములుంటాయి. అవి వారి కుటుంబ సభ్యుల్లా… వారితో కలిసే తిరుగుతాయి. వారి పిల్లలు తోటి స్నేహితులతో ఆడుకున్నట్టు పాములతో కలిసి ఆడుకుంటారు. అందుకే ఈ గ్రామాన్ని పాముల గ్రామంగా పిలుస్తారు. ఈ గ్రామం ఆర్థికంగా ఎంతో వెనుకబడిప గ్రామం. కనీస సౌకర్యాలు కూడా లేని ఈ గ్రామంలో ప్రజలతో పాటు పాములు కూడా వారితో పాటే కలిసి జీవిస్తాయి. ఆ గ్రామస్తులు కూడా వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. షెట్పాల్ గ్రామం పూణే నుండి 200 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం కోబ్రా పాములకు నిలయం. ఇక్కడి గ్రామస్తులు పాములను పూజిస్తారు. ఎంతో గౌరవిస్తారు కూడా. ఎప్పుడూ తమతోపాటే తిరిగే ఈ పాములను అక్కడి పిల్లలు మెడలో వేసుకొని తిరుగుతారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..