Viral video: పచ్చి మాంసమే అతడి లంచ్, డిన్నర్.. మూడేళ్ళుగా అదే ఆహారం.. వీడియో
మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటారు కొందరు. మాంసం లేనిదే ముద్ద దిగదంటారు చాలా మంది. అయితే మసాలాలు కలిపి కూరగా వండితేనే మాంసం రుచిగా ఉంటుంది.
మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటారు కొందరు. మాంసం లేనిదే ముద్ద దిగదంటారు చాలా మంది. అయితే మసాలాలు కలిపి కూరగా వండితేనే మాంసం రుచిగా ఉంటుంది. పచ్చి మాంసాన్ని పీక్కుతినడానికి మనం జంతువులం కాదు కదా. కానీ.. ఓ వ్యక్తి మాత్రం గత మూడేళ్ళ నుంచి పచ్చి మాంసాన్నే తింటున్నాడు. అదే రోజూ అతడి లంచ్, డిన్నర్ కూడా. అతడి పేరు వెస్టన్ రోవె. వయసు 39. యూఎస్‌లోని నెబ్రస్కాలో ఉంటాడు. గత మూడేళ్ల నుంచి మనోడు రోజూ పచ్చి మాంసాన్ని మాత్రమే తింటున్నాడు. తన ఆ స్పెషల్ డైట్ వల్ల ఎనర్జీ లేవల్స్ పెరగడంతో పాటు ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదట.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి.. తెరిచే కోడ్ మరిచిన బాలుడు.. వీడియో
Viral Video: టీకా సర్టిఫికెట్ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో