Thieves: చోరీ చేసిన డబ్బు చూపిస్తూ ఇన్‌స్టా రీల్.. ఒక దొంగ అరెస్ట్.. వీడియో.
దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా అందజేశాడు.
దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా అందజేశాడు. చోరీ చేసిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. ఆ నగదును మంచంపై పరిచి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో ఒక దొంగ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షల డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

