Thieves Video: బ్యాంక్‌లో దొంగతనంకు వచ్చి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన దొంగలు.! వైరల్ వీడియో.

Thieves Video: బ్యాంక్‌లో దొంగతనంకు వచ్చి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన దొంగలు.! వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 11, 2022 | 6:58 PM

రోమ్‌లో ఓ ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు దొంగలు. వాటికన్‌ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో బ్యాంక్‌ బిల్డింగ్‌కు అనుకుని ఉన్న ఓ భవనం కొంత భాగం కూలిపోయింది.


రోమ్‌లో ఓ ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు దొంగలు. వాటికన్‌ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో బ్యాంక్‌ బిల్డింగ్‌కు అనుకుని ఉన్న ఓ భవనం కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా బ్యాంకుకు చేరుకునేలా సోరంగం తవ్వారు. ఆ నలుగురు దొంగలు అనుకున్న విధంగానే వెళ్లారు గానీ అందులో ఒక వ్యక్తి మాత్రం ఆ సోరంగం నుంచి బయటపడ లేకపోయాడు.దీంతో తనను రక్షించండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇక ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో సదరు దొంగను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టారు. ఈ మేరుకు పోలీసులు సదరు దొంగను రక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో తప్పించుకున్న మిగతా ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Sep 11, 2022 11:19 AM