Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Updated on: Nov 22, 2021 | 8:26 PM

దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు.

దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు. వీటికి తోడు థర్డ్ ఐ(సీసీ కెమెరాలు) వారికి ప్రాణ సంకంటంగా మారిపోయింది. చిన్న తప్పులు చేసినవారు కూడా ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి దొంగతనం చేసి.. సీసీ కెమెరాలు కనిపింగానే.. ఫన్నీగా డ్యాన్స్ చేశాడు. ఇంటర్నెట్‌లో రోజూ విభిన్న రకాలైన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి షాపింగ్ మార్ట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైలెంట్‌గా వచ్చి అక్కడే ఉన్న ప్యాకెట్‌ను తన టీ షర్ట్‌లో దాచుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడి కళ్లు ఎదురుగా అమర్చిన సీసీటీవీపై పడ్డాయి. కెమెరా చూడగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తర్వాత కొంత సేపు అక్కడే నిల్చున్నాడు. అనంతరం, అకస్మాత్తుగా డ్యాన్స్ చేస్తూ, దొంగిలించిన ప్యాకెట్‌ను తిరిగి అదే ప్లేసులో పెట్టాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇవి పాత టైర్లు కావు !! బంగారం !!ఎక్కడో తెలుసా ?? వీడియో

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో

Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్‌ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో

గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో

Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో

Published on: Nov 22, 2021 07:42 PM
Loading...
Unable to load recommendations.
Follow Us